(ముందు ఉన్న ముత్యపు చిప్పను చూచి, వెండియని ఆకారమును బట్టి కలుగు జ్ఞానము - అనుభవము; అ యదార్థానుభవము.)
(ఉన్నది ఉన్నట్టుగా తెలియుట యథార్థానుభవము. ఉదాహరన - కుండను చూచి ఇది కుండ అను అనుభవము - తెలుసుకొనుట. ఇది ప్రమాణము. అదికాని దానిని అదియని తెలియుట అ యథార్థానుభవము - ఉదాహరణ - ముత్యపు చిప్పను చూచి ఇది వెండియని అనుకొనుట. ఇది అప్రమాణము.)
(muṃdu unna mutyapu cippanu cūci, veṃḍiyani ākāramunu baṭṭi kalugu jñānamu - anubhavamu; a yadārthānubhavamu.)
(unnadi unnaṭṭugā teliyuṭa yathārthānubhavamu. udāharana - kuṃḍanu cūci idi kuṃḍa anu anubhavamu - telusukonuṭa. idi pramāṇamu. adikāni dānini adiyani teliyuṭa a yathārthānubhavamu - udāharaṇa - mutyapu cippanu cūci idi veṃḍiyani anukonuṭa. idi apramāṇamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.