← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అ యతిః a yatiḥ

Original — తెలుగు
  1. అప్రయత్నవాన్ (ప్రయత్నము చేయనివాడు, లేక, స్వల్ప ప్రయత్నము చేసినవాడు.)

  2. మనోనిగ్రహశక్తి లేనివాడు.

Transliteration
  1. aprayatnavān (prayatnamu cēyanivāḍu, lēka, svalpa prayatnamu cēsinavāḍu.)

  2. manōnigrahaśakti lēnivāḍu.

English

1. Aprayatnavān — one who makes no effort, or only a slight effort. 2. One lacking the power of mental restraint.