← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభావవైరాగ్యము abhāvavairāgyamu

Original — తెలుగు

అభావే విరక్తిః - (చూడుము - ‘అభావము’ - 4)

వస్తువు తనకు కావలెనను కోరికయుండి, అది దొరకనపుడు - “అది దొరకపోయిన పోనీ” అను వైరాగ్యము - వస్తువు దొరకనందున వైరాగ్యముకాని, దానియందు ఆశ లేకకాదు.

Transliteration

abhāvē viraktiḥ - (cūḍumu - ‘abhāvamu’ - 4)

vastuvu tanaku kāvalenanu kōrikayuṃḍi, adi dorakanapuḍu - “adi dorakapōyina pōnī” anu vairāgyamu - vastuvu dorakanaṃduna vairāgyamukāni, dāniyaṃdu āśa lēkakādu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.