జీవాత్మకు పరమాత్మకు
భేదము లేదు అని చెప్పు శ్రుతులు -
వేదవచనములు -
ఉపనిషద్వచనములు; జీవాత్మకు, జగత్తుకు భేదములేదని చెప్పు శ్రుతులు.
“తత్వమసి”
(నీవా పరమాత్మవైతివి) (ఛాందోగ్యోపనిషత్ - 6 - 8 - 7)
“అహం బ్రహ్మస్మి”
(బృహదారణ్యకోపనిషత్- 1 - 4 - 16)
(నేను పరమ్రహ్మ నైతిని.)
“బ్రహ్మైవసన్
బ్రహ్మాప్యేతి” (బృహదారణ్యకోపనిషత్ - 4 - 4 - 6)
(బ్రహ్మయే యగుచు
బ్రహ్మను పొందుచున్నాడు.)
“స
ఏవా ధస్తాత్, అహమేవాధస్తాత్, ఆత్మైవాధస్తాత్ తం పరం దాద్యో (అ)న్యత్రాత్మనః, సర్వం నానాస్తి కించన. యస్మాత్
పరం నాపరమస్తి కించిత్. తదే తద్బ్రహ్మ పూర్వమనపరమనంతరమ బాహ్యం”. (చూడుము - అద్వైతుడు)
Transliteration
jīvātmaku
paramātmaku bhēdamu lēdu ani ceppu śrutulu -
vēdavacanamulu
- upaniṣadvacanamulu; jīvātmaku, jagattuku bhēdamulēdani ceppu
śrutulu.
“tatvamasi”
(nīvā paramātmavaitivi) (chāṃdōgyōpaniṣat - 6 - 8 - 7)
“ahaṃ
brahmasmi” (bṛhadāraṇyakōpaniṣat- 1 - 4 - 16)
(nēnu
paramrahma naitini.)
“brahmaivasan
brahmāpyēti” (bṛhadāraṇyakōpaniṣat - 4 - 4 - 6)
(brahmayē yagucu
brahmanu poṃducunnāḍu.)
“sa
ēvā dhastāt, ahamēvādhastāt, ātmaivādhastāt taṃ paraṃ dādyō
(a)nyatrātmanaḥ, sarvaṃ nānāsti kiṃcana. yasmāt paraṃ nāparamasti
kiṃcit. tadē tadbrahma pūrvamanaparamanaṃtarama bāhyaṃ”. (cūḍumu -
advaituḍu)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.