అభితః సర్వతః అశేష
విశేషా కారేణ జానాతీతి అభిజ్ఞః.
(అంతటను, అన్ని విషయములను,
విశేషములతోపాటు శేషములేకుండునట్లు తెలుసుకొనినవాడు.)
అభిజానాతీతి అభిజ్ఞః
-(అన్నియు బాగా తెలిసినవాడు.)
సర్వ పదార్థ ద్రష్టా -
(అన్ని
పదార్థములను చూచువాడు, అన్ని పదముల అర్థమును తెలిసినవాడు; అన్ని వస్తువుల విషయమును బాగుగా
తెలిసినవాడు.)
తత్వవిత్.
(భగవత్తత్వమును
తెలిసినవాడు, అన్ని తత్వములను, అన్నివస్తువుల తత్వమును బాగుగా తెలిసినవాడుపండితుడు.)
Transliteration
abhitaḥ
sarvataḥ aśēṣa viśēṣā kārēṇa jānātīti abhijñaḥ.
(aṃtaṭanu,
anni viṣayamulanu, viśēṣamulatōpāṭu śēṣamulēkuṃḍunaṭlu
telusukoninavāḍu.)
abhijānātīti
abhijñaḥ -(anniyu bāgā telisinavāḍu.)
sarva padārtha
draṣṭā -
(anni
padārthamulanu cūcuvāḍu, anni padamula arthamunu telisinavāḍu; anni
vastuvula viṣayamunu bāgugā telisinavāḍu.)
tatvavit.
(bhagavattatvamunu
telisinavāḍu, anni tatvamulanu, annivastuvula tatvamunu bāgugā
telisinavāḍupaṃḍituḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.