← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభిక్రమ నాశః abhikrama nāśaḥ

Original — తెలుగు

అభిక్రమణం, అభిక్రమః ప్రారంభః, తస్యనాశో - యథా కృష్యాదౌ యోగవిషయే ప్రారంభస్య నానైకాంతకఫలం ఇత్యర్థః.

(అభిక్రమణము అనగా ప్రారంభము, అది చెడిపోవుట; ప్రారంభించుటలోనే నష్టమగుట.)

అభిక్రమః ఆరంభః, నాశః - ఫలసాధన భావనాశః.

(అభిక్రమము అనగా ప్రారంభము, అది నశించుట, ఫలమును సాధించు భావము నశించుట.)

అభిక్రమ్యతే కర్మణా ప్రారభ్యతే యత్కర్మఫలం సో(అ)భిక్రమః -

(కర్మ చేయుట ప్రారంభించినతోడనే ప్రారంభమగు కర్మఫలము.)

Transliteration

abhikramaṇaṃ, abhikramaḥ prāraṃbhaḥ, tasyanāśō - yathā kṛṣyādau yōgaviṣayē prāraṃbhasya nānaikāṃtakaphalaṃ ityarthaḥ.

(abhikramaṇamu anagā prāraṃbhamu, adi ceḍipōvuṭa; prāraṃbhiṃcuṭalōnē naṣṭamaguṭa.)

abhikramaḥ āraṃbhaḥ, nāśaḥ - phalasādhana bhāvanāśaḥ.

(abhikramamu anagā prāraṃbhamu, adi naśiṃcuṭa, phalamunu sādhiṃcu bhāvamu naśiṃcuṭa.)

abhikramyatē karmaṇā prārabhyatē yatkarmaphalaṃ sō(a)bhikramaḥ -

(karma cēyuṭa prāraṃbhiṃcinatōḍanē prāraṃbhamagu karmaphalamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.