← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభిష్వంగః abhiṣvaṃgaḥ

Original — తెలుగు

“సక్తిః స్నేహః స ఏవ అతి వక్వో అభిష్వంగః” (శ్రీ ఆనందతీర్థః)

(సక్తి అనగా స్నేహము; అది ముదిరి పండితే అభిష్వంగము.)

అతిసక్తిః (అత్యాసక్తి; అభిరుచి; అధికానురాగము. దేహాదులందు ఆత్మాభిమానము.)

“అభిష్వంగో నామ సక్తిః విశేష ఏవ అనన్యాత్మ భావనా లక్షణః” (శ్రీశంకరః)

(ఆసక్తి విశేషము)

(ఆత్మకాని ఇతరవస్తువులందు భావన కలిగియుండుట.)

Transliteration

“saktiḥ snēhaḥ sa ēva ati vakvō abhiṣvaṃgaḥ” (śrī ānaṃdatīrthaḥ)

(sakti anagā snēhamu; adi mudiri paṃḍitē abhiṣvaṃgamu.)

atisaktiḥ (atyāsakti; abhiruci; adhikānurāgamu. dēhādulaṃdu ātmābhimānamu.)

“abhiṣvaṃgō nāma saktiḥ viśēṣa ēva ananyātma bhāvanā lakṣaṇaḥ” (śrīśaṃkaraḥ)

(āsakti viśēṣamu)

(ātmakāni itaravastuvulaṃdu bhāvana kaligiyuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.