← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అభివ్యాపకత్వము abhivyāpakatvamu

Original — తెలుగు

సర్వం వ్యాప్య అవస్థితస్యాపి వ్యాప్య వస్తుగత దోషా స్పర్శః - యధా ఘటికరకాదిషు యథా వృద్ధి హ్రాసభాక్షు పృథక్ పృథక్ సం యుజ్యమానం అపి ఆకాశం దోహహేత్వభావాత్ వృద్ధిహ్రాసాది దోషైః న స్పృశ్యతే; యథాచ జలాధారేషు విషమేషు వస్తుతః అనవస్తితః. తత్రదృశ్యమానోపి అంశుమాన్ దోషహేత్వభావాత్. తత్తద్గత వృద్ధిర్హాసాదిభిః న స్పృశ్యతే.

(అన్నింటిలోను వ్యాపించియున్నప్పటికీ వ్యాపించబడిన వస్తువుతాలుకు ‘చిన్నది, పెద్దది’ అను భేదము కల వాటియందు కలిసి కనబడుతూ ఉన్నప్పటికీ, వాటియొక్క చిన్నది, పెద్దది అను మొదలుగాగల దోషములు ఆకాశమును అంటవు. వేఱు వేఱు జలాధారములందు, సూర్యుడు తనకిరణములను ప్రసారింపచేసినను, పెద్దది, చిన్నది అను విచక్షణగల వాటి దోషములు సూర్యుని అంటవు. అట్లే సమస్తవస్తువులలోను ఉన్నప్పటికీ పరమాత్మను వాటి దోషములు అంటవు.)

Transliteration

sarvaṃ vyāpya avasthitasyāpi vyāpya vastugata dōṣā sparśaḥ - yadhā ghaṭikarakādiṣu yathā vṛddhi hrāsabhākṣu pṛthak pṛthak saṃ yujyamānaṃ api ākāśaṃ dōhahētvabhāvāt vṛddhihrāsādi dōṣaiḥ na spṛśyatē; yathāca jalādhārēṣu viṣamēṣu vastutaḥ anavastitaḥ. tatradṛśyamānōpi aṃśumān dōṣahētvabhāvāt. tattadgata vṛddhirhāsādibhiḥ na spṛśyatē.

(anniṃṭilōnu vyāpiṃciyunnappaṭikī vyāpiṃcabaḍina vastuvutāluku ‘cinnadi, peddadi’ anu bhēdamu kala vāṭiyaṃdu kalisi kanabaḍutū unnappaṭikī, vāṭiyokka cinnadi, peddadi anu modalugāgala dōṣamulu ākāśamunu aṃṭavu. vēṟu vēṟu jalādhāramulaṃdu, sūryuḍu tanakiraṇamulanu prasāriṃpacēsinanu, peddadi, cinnadi anu vicakṣaṇagala vāṭi dōṣamulu sūryuni aṃṭavu. aṭlē samastavastuvulalōnu unnappaṭikī paramātmanu vāṭi dōṣamulu aṃṭavu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.