ఆత్మసుఖమే అభ్యంతరసుఖము -
“బాహ్య స్పర్శేషు అసక్తాత్మా
విందత్యత్మని యత్సుఖం |
స బ్రహ్మ యోగయుక్తాత్మా
సుఖమక్షయమశ్నుతే ||” (శ్రీమద్భాగవద్గీత - 5 - 21)
“బాహ్యాః శబ్దాదియో
భోగా జడదర్మా వినశ్వరాః |
తేష్వ నాసక్త
చిత్తః సన్విరక్తిః శుద్ధమానసే |
శాంతిరూపం సుఖం
బాహ్యభోగా కాంక్షాం విహాయ యత్ |
లభతే సత్త్వ
వృత్త్యాసౌ తదనంతం మహత్సుఖం |
యచ్చ కామసుఖం
లోకే యచ్చ దివ్యం మహత్సుఖం |
తృష్ణాక్షయసుఖస్యైతే నార్హ తః షాడశీం కలాం ||” –
(బాహ్య
భోగములు అనగా శబ్ద స్పర్స రూప రస గంధములవలనకలుగు భోగములు జడములు, నశించు స్వభావము
గలవి. అట్టి భోగమందు ఆసక్తిలేని చిత్తముగలవాడై విరక్తుడైనవాడు మనశ్శుద్ధినిపొంది శాంతిరూపమైన సుఖమును
పొందును. అట్టివాడు సత్వగుణమువలన పరబ్రహ్మమందేకాగ్రచిత్తముకలవాడు స్వస్వరూపమైన,
అనంతమైనమహత్సుఖమును పొందును. ఈ లోకమందు కోరతగిన ఏ విధమైన సుఖమున్నూ, దేవ లోకసంబంధమైన
మహత్సుఖమున్నూ ఈ అనంతసుఖములలో లవలేశమైనను కాజాలవు.)
Transliteration
ātmasukhamē
abhyaṃtarasukhamu -
“bāhya
sparśēṣu asaktātmā viṃdatyatmani yatsukhaṃ |
sa
brahma yōgayuktātmā sukhamakṣayamaśnutē ||” (śrīmadbhāgavadgīta - 5 -
21)
“bāhyāḥ śabdādiyō
bhōgā jaḍadarmā vinaśvarāḥ |
tēṣva nāsakta
cittaḥ sanviraktiḥ śuddhamānasē |
śāṃtirūpaṃ sukhaṃ
bāhyabhōgā kāṃkṣāṃ vihāya yat |
labhatē sattva
vṛttyāsau tadanaṃtaṃ mahatsukhaṃ |
yacca kāmasukhaṃ
lōkē yacca divyaṃ mahatsukhaṃ |
tṛṣṇākṣayasukhasyaitē
nārha taḥ ṣāḍaśīṃ kalāṃ ||” –
(bāhya
bhōgamulu anagā śabda sparsa rūpa rasa gaṃdhamulavalanakalugu bhōgamulu
jaḍamulu, naśiṃcu svabhāvamu galavi. aṭṭi bhōgamaṃdu āsaktilēni
cittamugalavāḍai viraktuḍainavāḍu manaśśuddhinipoṃdi śāṃtirūpamaina
sukhamunu poṃdunu. aṭṭivāḍu satvaguṇamuvalana
parabrahmamaṃdēkāgracittamukalavāḍu svasvarūpamaina,
anaṃtamainamahatsukhamunu poṃdunu. ī lōkamaṃdu kōratagina ē vidhamaina
sukhamunnū, dēva lōkasaṃbaṃdhamaina mahatsukhamunnū ī anaṃtasukhamulalō
lavalēśamainanu kājālavu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.