← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచలప్రతిష్ఠః acalapratiṣṭhaḥ

Original — తెలుగు

అచలతయా ప్రతిష్ఠా అవస్థా యస్య సః,స్వాత్మస్థః - అవిక్రియః.

(చలింపని స్థితి గలవాడు; తన ఆత్మయందే యున్న వాడు ; మార్పు చెందని వాడు.)

Transliteration

acalatayā pratiṣṭhā avasthā yasya saḥ,svātmasthaḥ - avikriyaḥ.

(caliṃpani sthiti galavāḍu; tana ātmayaṃdē yunna vāḍu ; mārpu ceṃdani vāḍu.)

English

One whose state is unwavering — established in his own Self; unchanging.