← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధః adhaḥ

Original — తెలుగు

పాతాళలోకం; నీచస్తితిః, పశుప్రవృత్తి.

(క్రింద లోకములు; లేక నీచములగు పశువులు మొదలగు వాటి జన్మ.)

Transliteration

pātāḷalōkaṃ; nīcastitiḥ, paśupravṛtti.

(kriṃda lōkamulu; lēka nīcamulagu paśuvulu modalagu vāṭi janma.)

English

Pātāḷalōkaṃ; nīcastithiḥ, paśupravṛtti — the nether worlds; a lowly state, or birth as a beast.