“నిత్యా నిత్య వస్తు వివేకము మొదలైన సాధన చతుష్టయ సంపన్నుండధికారి”
ఉపనయనము లేనిదే వేదాధ్యయనము లేదు, వేదాధ్యయనము లేనిదే వేదాంత విచారసాధ్యమగు బ్రహ్మవిద్యయందు > అధికారములేదు.
ఫలమును అత్యాసక్తితో కోరుట, ఫలమును సాధించుట, అందులో తగిన సామర్ధ్యముండుట, ఉపనయనము > మొదలగు సంస్కారములు కలిగి యుండుట.
“nityā nitya vastu vivēkamu modalaina sādhana catuṣṭaya saṃpannuṃḍadhikāri”
upanayanamu lēnidē vēdādhyayanamu lēdu, vēdādhyayanamu lēnidē vēdāṃta vicārasādhyamagu brahmavidyayaṃdu > adhikāramulēdu.
phalamunu atyāsaktitō kōruṭa, phalamunu sādhiṃcuṭa, aṃdulō tagina sāmardhyamuṃḍuṭa, upanayanamu > modalagu saṃskāramulu kaligi yuṃḍuṭa.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.