← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధోక్ష జాలంబం adhōkṣa jālaṃbaṃ

Original — తెలుగు

అధోక్షజస్య ఆలం, బం మనసా స్పర్శం, తస్య ఆశ్రయణం.

(ఆలంబం - అధారము; ఆశ్రయము; ఊత.) (అధోక్షజుడైన భగవంతుడినే పట్టుకొని వేలాడుట; వేలాడియుండుట; మనస్సులో అదే ధ్యానము పెట్టుకొని వదలకుండ నుండుట.)

Transliteration

adhōkṣajasya ālaṃ, baṃ manasā sparśaṃ, tasya āśrayaṇaṃ.

(ālaṃbaṃ - adhāramu; āśrayamu; ūta.) (adhōkṣajuḍaina bhagavaṃtuḍinē paṭṭukoni vēlāḍuṭa; vēlāḍiyuṃḍuṭa; manassulō adē dhyānamu peṭṭukoni vadalakuṃḍa nuṃḍuṭa.)

English

Clinging, in the mind, to Adhokṣaja, the Lord — holding fast to Him alone in constant meditation, never letting go.