← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాత్మ దృష్టి adhyātma dṛṣṭi

Original — తెలుగు

అధ్యాత్మం యాదృక్ జ్ఞానం తత్, ప్రత్యక్ దృక్.

(అధ్యాత్మ జ్ఞానము - ప్రత్యక్ గుఱించి కలిగిన జ్ఞానము.)

Transliteration

adhyātmaṃ yādṛk jñānaṃ tat, pratyak dṛk.

(adhyātma jñānamu - pratyak guṟiṃci kaligina jñānamu.)

English

"Adhyātmaṃ yādṛk jñānaṃ tat, pratyak dṛk" — adhyātma-jñāna: knowledge turned inward, toward the Self.