← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాత్మ జ్ఞానము adhyātma jñānamu

Original — తెలుగు
  1. ఆత్మాదివిషయం జ్ఞానం. (ఆత్మ మొదలగువాటికి సంబంధించిన జ్ఞానము.)

  2. ఆత్మానాత్మ వివేకజ్ఞానము, ఆత్మయేదో, అనాత్మయేదో విచక్షణగా తెలిసిన జ్ఞానము.

Transliteration
  1. ātmādiviṣayaṃ jñānaṃ. (ātma modalaguvāṭiki saṃbaṃdhiṃcina jñānamu.)

  2. ātmānātma vivēkajñānamu, ātmayēdō, anātmayēdō vicakṣaṇagā telisina jñānamu.

English

1. Knowledge concerning the Self and the like. 2. The discerning knowledge that distinguishes the Self from the not-Self.