← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాత్మ నిత్యాః adhyātma nityāḥ

Original — తెలుగు
  1. “పరమాత్మ స్వరూపాలోచనే నిత్యాః తత్ప పరాః” (శ్రీశంకరః)

(పరమాత్మయొక్క స్వరూపము గుఱించినదగు ఆలోచనయందే ఎల్లపుడూ ఉండువారు -, ఆ అలోచన యందే తత్పరులైనవారు.)

  1. “ఆత్మనియత్ జ్ఞానం తదధ్యాత్మం, ఆత్మజ్ఞాన నిరతాః” (శ్రీరామానుజః)

(ఆత్మయందైన జ్ఞానము అధ్యాత్మము - ఆ జ్ఞానమందే ఎల్లపుడు ఉండువారు.)

  1. “యోగకాలే నైరంతర్యేణ ఉత్థానకాలే అసి ప్రాచురేణ్య అధ్యాత్మజ్ఞాన నిరతత్వం”. (శ్రీవేదాంత దేశికః)

(యోగకాలమందు నిరంతరము, ముఖ్యముగా యోగారూఢుడైన తర్వాతకాలమందు నిరంతరము ఆత్మజ్ఞానమందు- బ్రహ్మజ్ఞానమందు - నిష్టగలవారు.)

Transliteration
  1. “paramātma svarūpālōcanē nityāḥ tatpa parāḥ” (śrīśaṃkaraḥ)

(paramātmayokka svarūpamu guṟiṃcinadagu ālōcanayaṃdē ellapuḍū uṃḍuvāru -, ā alōcana yaṃdē tatparulainavāru.)

  1. “ātmaniyat jñānaṃ tadadhyātmaṃ, ātmajñāna niratāḥ” (śrīrāmānujaḥ)

(ātmayaṃdaina jñānamu adhyātmamu - ā jñānamaṃdē ellapuḍu uṃḍuvāru.)

  1. “yōgakālē nairaṃtaryēṇa utthānakālē asi prācurēṇya adhyātmajñāna niratatvaṃ”. (śrīvēdāṃta dēśikaḥ)

(yōgakālamaṃdu niraṃtaramu, mukhyamugā yōgārūḍhuḍaina tarvātakālamaṃdu niraṃtaramu ātmajñānamaṃdu- brahmajñānamaṃdu - niṣṭagalavāru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.