ఆత్మ తత్వము ; భగవత్తత్త్వము ; భగవంతుడు.
“దండకము --- అధ్యాత్మతత్త్వం బవన్నం బరంజ్యోతి వన్నం బ్రపంచం బవన్న న్నధిష్ఠాత వన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత! నీవే కదా ---” (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 3 - 5 - 203)
“నారదుండు ప్రాచీనబర్హిం జూచి ఈ యధ్యాత్మ తత్వంబు రాజకధా మిషంబున నీకు నెఱింగించితి-”
(శ్రీమదాంధ్ర మహాభాగవతము- 3 - 5 - 203)
(పైన చెప్పబడిన రాజు కధ - అనగా, పురంజనోపాఖ్యానము శ్రీమదాంధ్ర మహాభాగవతములో 4 -24 to 28 అధ్యాయములలో చెప్పబడినది. ఈ కధలో అంతర్గతమైన అధ్యాత్మతత్వము 29వ అధ్యాయములో చెప్పబడినది.)
ātma tatvamu ; bhagavattattvamu ; bhagavaṃtuḍu.
“daṃḍakamu --- adhyātmatattvaṃ bavannaṃ baraṃjyōti vannaṃ brapaṃcaṃ bavanna nnadhiṣṭhāta vannan sadāsākṣi vannan guṇātīta! nīvē kadā ---” (śrīmadāṃdhra mahābhāgavatamu- 3 - 5 - 203)
“nāraduṃḍu prācīnabarhiṃ jūci ī yadhyātma tatvaṃbu rājakadhā miṣaṃbuna nīku neṟiṃgiṃciti-”
(śrīmadāṃdhra mahābhāgavatamu- 3 - 5 - 203)
(paina ceppabaḍina rāju kadha - anagā, puraṃjanōpākhyānamu śrīmadāṃdhra mahābhāgavatamulō 4 -24 to 28 adhyāyamulalō ceppabaḍinadi. ī kadhalō aṃtargatamaina adhyātmatatvamu 29va adhyāyamulō ceppabaḍinadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.