← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాత్మదీపః adhyātmadīpaḥ

Original — తెలుగు

బుద్ధ్యాది కార్యకారణ సంఘాత ప్రకాశకః. ఆగమ ప్రసిద్ధం, ఆత్మజ్ఞానం అధ్యాత్మ శబ్దేన ఉచ్యతే. తదేవ దీపో యస్యసః - దీపవత్సర్వా ప్రకాశక ధర్మభూత జ్ఞానవాన్ ఇత్యర్ధః -

(బుద్ధి మొదలగు కార్య కారణ సమూహమును ప్రకాశింపచేయువాడు.)

(ఆగమములలో చెప్పబడి ప్రసిద్ధమై ఆత్మ గుఱించి అయిన జ్ఞానము. అధ్యాత్మ మనబడును. అదే దీపమువలె ప్రకాశింపచేయువాడు - దీపమువలె సర్వమును ప్రకాశింపచేయగల - బోధపరచగల - జ్ఞానముకలవాడు.)

Transliteration

buddhyādi kāryakāraṇa saṃghāta prakāśakaḥ. āgama prasiddhaṃ, ātmajñānaṃ adhyātma śabdēna ucyatē. tadēva dīpō yasyasaḥ - dīpavatsarvā prakāśaka dharmabhūta jñānavān ityardhaḥ -

(buddhi modalagu kārya kāraṇa samūhamunu prakāśiṃpacēyuvāḍu.)

(āgamamulalō ceppabaḍi prasiddhamai ātma guṟiṃci ayina jñānamu. adhyātma manabaḍunu. adē dīpamuvale prakāśiṃpacēyuvāḍu - dīpamuvale sarvamunu prakāśiṃpacēyagala - bōdhaparacagala - jñānamukalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.