← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధ్యాత్మోపదేశము adhyātmōpadēśamu

Original — తెలుగు

దేహాత్మాభిమాన స్వతంత్రాభిమాన గ్రస్తస్య తత్వహిత పురుషార్ధా ద్యన భిజ్ఞస్య వైష యిక మేవ సుఖం పరమం పురుషార్ధమభి మస్య మానస్య హఠాత్ తత్త్వోపదేశః క్రియమాణోపి న ప్రతిష్టిత స్స్వాత్ ఇత్యాలోచ్య చిరం అభ్యస్త స్త్రీ పుంసక గర్భ జన్మ జరామరణ జాగ్రత్స్వప్న సుషుప్త్యాద్యాత్మకసంసారం అనువర్ణ్య, తత్ర దోషానుద్ఘాట్య హేయతా బుద్ధ్యుత్పాదన ద్వారా క్రియమాణః తత్వోపదేశః సుప్రతిష్టి తస్స్యాత్ ఇత్యన్యా పదేశ ముఖేన అధ్యాత్మోపదేశః క్రియతే.

(దేహమే అను అభిమానము కలిగియున్నటువంటిన్నీ, పురుషార్ధముల తత్వమును తెలియనటువంటిన్నీ, విషయములకు సంబంధించిన సుఖమే పరమ పురుషార్ధమగు మోక్షమని తలచునటువంటిన్నీ, దానికి హఠాత్తుగా - ఒక్కమారుగ - ఆత్మతత్వము నుపదేశించిన అది అతనిలో నిలకడగా ఉండదని ఆలోచించి, చిరకాలం నుండి అనుభవించుచున్న గర్భ జరామరణరూపమైన సంసారమును వర్ణించి, అందులోని దోషములను బాధలను ఉద్ఘాటించి చెప్పి, దానియందు అసహ్యబుద్ధి పుట్టించుటద్వారా తత్వమునుపదేశించినయడల అదిస్థిరముగా మనసులో నిలిచిపోవునని అన్యాపదేశముద్వారా అధ్యాత్మోపదేశము చేయబడుచున్నది.)

Transliteration

dēhātmābhimāna svataṃtrābhimāna grastasya tatvahita puruṣārdhā dyana bhijñasya vaiṣa yika mēva sukhaṃ paramaṃ puruṣārdhamabhi masya mānasya haṭhāt tattvōpadēśaḥ kriyamāṇōpi na pratiṣṭita ssvāt ityālōcya ciraṃ abhyasta strī puṃsaka garbha janma jarāmaraṇa jāgratsvapna suṣuptyādyātmakasaṃsāraṃ anuvarṇya, tatra dōṣānudghāṭya hēyatā buddhyutpādana dvārā kriyamāṇaḥ tatvōpadēśaḥ supratiṣṭi tassyāt ityanyā padēśa mukhēna adhyātmōpadēśaḥ kriyatē.

(dēhamē anu abhimānamu kaligiyunnaṭuvaṃṭinnī, puruṣārdhamula tatvamunu teliyanaṭuvaṃṭinnī, viṣayamulaku saṃbaṃdhiṃcina sukhamē parama puruṣārdhamagu mōkṣamani talacunaṭuvaṃṭinnī, dāniki haṭhāttugā - okkamāruga - ātmatatvamu nupadēśiṃcina adi atanilō nilakaḍagā uṃḍadani ālōciṃci, cirakālaṃ nuṃḍi anubhaviṃcucunna garbha jarāmaraṇarūpamaina saṃsāramunu varṇiṃci, aṃdulōni dōṣamulanu bādhalanu udghāṭiṃci ceppi, dāniyaṃdu asahyabuddhi puṭṭiṃcuṭadvārā tatvamunupadēśiṃcinayaḍala adisthiramugā manasulō nilicipōvunani anyāpadēśamudvārā adhyātmōpadēśamu cēyabaḍucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.