← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అదృశ్యత్వాది ధర్మములు adṛśyatvādi dharmamulu

Original — తెలుగు

“అద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణ మచక్షు శ్రోత్రం, తద పాద పాణిం, నిత్యం విభుం, సర్వగతం, సుసూక్ష్మం, తదవ్యయం యత్ భూతయోనిం”

(పైన చెప్పిన వన్నియు భగవంతుని ధర్మములు - అనగా, భగవంతుడెటువంటివాడో తెలియ చేయునవి. - అదృశ్యము, అగ్రాహ్యము, అగోత్రము, అవర్ణము, అచక్షుశ్రోత్రం, అపాద పాణి, నిత్యుడు, విభుడు సర్వగతుడు, మిక్కిలి సూక్ష్ముడు, అవ్యయుడు భూతములు పుట్టుటకు కారణమైనవాడు.) (వీటిని వేఱువేఱుగా చూడుము.)

Transliteration

“adrēśya magrāhya magōtra mavarṇa macakṣu śrōtraṃ, tada pāda pāṇiṃ, nityaṃ vibhuṃ, sarvagataṃ, susūkṣmaṃ, tadavyayaṃ yat bhūtayōniṃ”

(paina ceppina vanniyu bhagavaṃtuni dharmamulu - anagā, bhagavaṃtuḍeṭuvaṃṭivāḍō teliya cēyunavi. - adṛśyamu, agrāhyamu, agōtramu, avarṇamu, acakṣuśrōtraṃ, apāda pāṇi, nityuḍu, vibhuḍu sarvagatuḍu, mikkili sūkṣmuḍu, avyayuḍu bhūtamulu puṭṭuṭaku kāraṇamainavāḍu.) (vīṭini vēṟuvēṟugā cūḍumu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.