← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అద్వైతానందము advaitānaṃdamu

Original — తెలుగు

“నామ రూప ప్రపంచంబంతయు మిధ్య, తానే సత్యము అను వివేకము కలుగునది అద్వైతానందము”. (వివేక చింతామణి)

Transliteration

“nāma rūpa prapaṃcaṃbaṃtayu midhya, tānē satyamu anu vivēkamu kalugunadi advaitānaṃdamu”. (vivēka ciṃtāmaṇi)

English

"All this world of name and form is illusory, and one is oneself alone the Real" (Viveka Cintāmaṇi) — the bliss of non-duality, born of this discernment.