← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అద్వైతశత్రువులు advaitaśatruvulu

Original — తెలుగు

“తత్వమసి”, “అహం బ్రహ్మాస్మి”, “అయమాత్మాబ్రహ్మ” ఇత్యాదయః, జీవ బ్రహ్మణోరైక్య ప్రతిపాదకాః విశిష్టః సూక్ష్మ చిదచిద్విశిష్ట స్యేశ్వరస్య స్థూల చిదచిద్విశిష్టస్య జీవస్య చ అభేదః విషయః లక్షణయా ప్రతిపాద్యః యాసాం తధోక్తాః -

(“తత్వమసి” - ఆపరమాత్మనీవే అయితివి - అని, “అహం బ్రహ్మాస్మి” - నేను ఆ పరబ్రహ్మను అయితిని - అనిన్నీ, “అయమాత్మా బ్రహ్మా” - ఈ ఆత్మయే పరబ్రహ్మ - అనిన్నీ చెప్పు శ్రుతివాక్య ములు అద్వైతశ్రుతులు - సూక్ష్మ చిద చిద్విశిష్టుడైన ఈశ్వరునకు, స్థూల చిద చిద్విశిష్టుడైన జీవునకు భేదములేదు, ఇద్దరూ ఒకటే అను విషయము లక్షణముద్వారా ప్రతిపాదించు శ్రుతివాక్యములు - అద్వైతశ్రుతులు.)

Transliteration

“tatvamasi”, “ahaṃ brahmāsmi”, “ayamātmābrahma” ityādayaḥ, jīva brahmaṇōraikya pratipādakāḥ viśiṣṭaḥ sūkṣma cidacidviśiṣṭa syēśvarasya sthūla cidacidviśiṣṭasya jīvasya ca abhēdaḥ viṣayaḥ lakṣaṇayā pratipādyaḥ yāsāṃ tadhōktāḥ -

(“tatvamasi” - āparamātmanīvē ayitivi - ani, “ahaṃ brahmāsmi” - nēnu ā parabrahmanu ayitini - aninnī, “ayamātmā brahmā” - ī ātmayē parabrahma - aninnī ceppu śrutivākya mulu advaitaśrutulu - sūkṣma cida cidviśiṣṭuḍaina īśvarunaku, sthūla cida cidviśiṣṭuḍaina jīvunaku bhēdamulēdu, iddarū okaṭē anu viṣayamu lakṣaṇamudvārā pratipādiṃcu śrutivākyamulu - advaitaśrutulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.