← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అద్వయవాది advayavādi

Original — తెలుగు

సర్వమేవ వస్తు చిత్స్వరూపం, నాస్యదతో ద్వితీయ మస్తి ఇతియః ప్రతిపాదయతి.

(అంతయు ఉన్న వస్తువులన్నియు చిత్ స్వరూపమే, చైతన్య శక్తిగల భగవంతుని స్వరూపమే, దాని కంటె రెండవ వస్తువు లేదు అని వాదించువాడు.)

Transliteration

sarvamēva vastu citsvarūpaṃ, nāsyadatō dvitīya masti itiyaḥ pratipādayati.

(aṃtayu unna vastuvulanniyu cit svarūpamē, caitanya śaktigala bhagavaṃtuni svarūpamē, dāni kaṃṭe reṃḍava vastuvu lēdu ani vādiṃcuvāḍu.)

English

One who maintains that all existing things are of the nature of consciousness alone, and that nothing second to it exists.