← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అద్వితీయ పరమానందః advitīya paramānaṃdaḥ

Original — తెలుగు

ద్వైత దుఃఖా భావాత్ అద్వితీయ పరమానందత్వం.

(భగవంతుడు కాక రెండవవస్తువువల్ల గలుగు దుఃఖము లేకపోవుటవలన, తనవంటి - భగవంతుడువంటి - రెండవ వస్తువు లేకపోవుట అను పరమానందము.)

Transliteration

dvaita duḥkhā bhāvāt advitīya paramānaṃdatvaṃ.

(bhagavaṃtuḍu kāka reṃḍavavastuvuvalla galugu duḥkhamu lēkapōvuṭavalana, tanavaṃṭi - bhagavaṃtuḍuvaṃṭi - reṃḍava vastuvu lēkapōvuṭa anu paramānaṃdamu.)

English

Supreme bliss without a second — since no second thing like God exists, no sorrow born of any second thing arises either.