పొంద శక్యము కానిది; తెలియ శక్యము కానిది; కానరానిది.
(అజ్ఞానులకు - బ్రహ్మజ్ఞానము లేనివారికి - పొంద శక్యము కానిది; తెలియబడనిది; కానరానిది.)
poṃda śakyamu kānidi; teliya śakyamu kānidi; kānarānidi.
(ajñānulaku - brahmajñānamu lēnivāriki - poṃda śakyamu kānidi; teliyabaḍanidi; kānarānidi.)
That which cannot be attained; that which cannot be known; the imperceptible — beyond the reach of the ignorant.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.