← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగణిత ఫలదాయకః agaṇita phaladāyakaḥ

Original — తెలుగు

అగణితం సంఖ్యారహితం ఫలం మనోవాంఛితం, తస్య దాయకః ప్రదాతా.

(లెక్కలేనన్ని మనస్సులోని కోరికలను తీర్చుటయే అను ఫలమును ఇచ్చువాడు.)

Transliteration

agaṇitaṃ saṃkhyārahitaṃ phalaṃ manōvāṃchitaṃ, tasya dāyakaḥ pradātā.

(lekkalēnanni manassulōni kōrikalanu tīrcuṭayē anu phalamunu iccuvāḍu.)

English

The bestower of countless, immeasurable fruits — one who fulfills the innumerable desires of the heart.