← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగణితమహామంగళగుణః agaṇitamahāmaṃgaḷaguṇaḥ

Original — తెలుగు

అసంఖ్యాతా పరిచ్ఛేద్య కల్యాణ గుణ విశిష్టః.

(అపరిచ్ఛేద్యుడగుట వలన లెక్కలేనన్ని కల్యాణగుణములు కలిగి యుండుటచే విశిష్టుడైనవాడు.)

Transliteration

asaṃkhyātā paricchēdya kalyāṇa guṇa viśiṣṭaḥ.

(aparicchēdyuḍaguṭa valana lekkalēnanni kalyāṇaguṇamulu kaligi yuṃḍuṭacē viśiṣṭuḍainavāḍu.)

English

One distinguished by countless, immeasurable auspicious qualities, being himself beyond all limit.