← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఘ మర్షణము agha marṣaṇamu

Original — తెలుగు
  1. అఘానిమర్షయతి, వినాశయతి ఇత్యఘ మర్షణః. (సమస్త పాపములను పోగొట్టునది.)

  2. అఘనాశకం (పాపములను నశింప చేయునది.)

Transliteration
  1. aghānimarṣayati, vināśayati ityagha marṣaṇaḥ. (samasta pāpamulanu pōgoṭṭunadi.)

  2. aghanāśakaṃ (pāpamulanu naśiṃpa cēyunadi.)

English

1. That which destroys every sin. 2. Aghanāśakaṃ — that which causes sins to perish.