అగ్నిముఖాః వైదేవాః; అగ్నిర్ముఖే అగ్రే యేషాం యేషాంతే.
(అగ్ని ముఖముగా గలవారు - అగ్ని ద్వారా హోమము చేసినదానిని తినువారు - దేవతలు, బ్రాహ్మణులు అగ్ని ప్రధాన దేవతగా గలవారు బ్రాహ్మణులు.)
దేవతలు ; బ్రాహ్మణులు -
agnimukhāḥ vaidēvāḥ; agnirmukhē agrē yēṣāṃ yēṣāṃtē.
(agni mukhamugā galavāru - agni dvārā hōmamu cēsinadānini tinuvāru - dēvatalu, brāhmaṇulu agni pradhāna dēvatagā galavāru brāhmaṇulu.)
dēvatalu ; brāhmaṇulu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.