బ్రహ్మ నుండి మొదట పుట్టిన జాతి లక్షణములు : -
“క. దమమును శౌచము తపమును
శమమును మార్ధవము గృపయు సత్యజ్ఞాన
క్షమలును హరిభక్తియు హ
ర్షము నిజ లక్షణములగ్ర జాతికి నధిపా“. (శ్రీమదాంధ్ర మహా భాగవతము -)
brahma nuṃḍi modaṭa puṭṭina jāti lakṣaṇamulu : -
“ka. damamunu śaucamu tapamunu
śamamunu mārdhavamu gṛpayu satyajñāna
kṣamalunu haribhaktiyu ha
rṣamu nija lakṣaṇamulagra jātiki nadhipā”. (śrīmadāṃdhra mahā bhāgavatamu -)
The marks of the foremost caste, born first from Brahmā: self-control, purity, austerity, gentleness, compassion, truth, knowledge, forbearance, and devotion to Hari.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.