సృష్టేః పూర్వం (మొదట, పూర్వము, సృష్టికి పూర్వము.)
ప్రాగుత్పత్తేః బ్రహ్మ సృష్టేః ప్రాక్. (సృష్టికి పూర్వము, బ్రహ్మ సృష్టికి ముందు.)
జగతః సృష్టేః ప్రాక్. (జగత్ సృష్టికి ముందు)
సృష్టేః పూర్వ మిత్యర్ధః, అనంతరం సృష్టేః వక్ష్య మాణత్వాత్.
(సృష్టికి పూర్వమని యర్ధము - తరువాత సృష్టి చెప్పబడినది కనుక దానికి ముందు అనగా సృష్టికి ముందు.)
(అగ్రే అనగా మొదట, సృష్టికి ముందు అనేక రూపములతో అనేక నామములతో ఇప్పుడు కనబడు ఈ ప్రపంచము అంతా ఒకటే అయిన ఆత్మగా ఉండెను.)
sṛṣṭēḥ pūrvaṃ (modaṭa, pūrvamu, sṛṣṭiki pūrvamu.)
prāgutpattēḥ brahma sṛṣṭēḥ prāk. (sṛṣṭiki pūrvamu, brahma sṛṣṭiki muṃdu.)
jagataḥ sṛṣṭēḥ prāk. (jagat sṛṣṭiki muṃdu)
sṛṣṭēḥ pūrva mityardhaḥ, anaṃtaraṃ sṛṣṭēḥ vakṣya māṇatvāt.
(sṛṣṭiki pūrvamani yardhamu - taruvāta sṛṣṭi ceppabaḍinadi kanuka dāniki muṃdu anagā sṛṣṭiki muṃdu.)
(agrē anagā modaṭa, sṛṣṭiki muṃdu anēka rūpamulatō anēka nāmamulatō ippuḍu kanabaḍu ī prapaṃcamu aṃtā okaṭē ayina ātmagā uṃḍenu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.