← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగ్ర్యా బుధ్ధ్యా agryā budhdhyā

Original — తెలుగు

అగ్రమే వాగ్ర్యం, తయా ఏకాగ్రతయా సంస్కృతయా బుధ్ధ్యా.

(సంస్కారము పొందుట చేత ఒకే లక్ష్యము గల బుధ్ధి.)

Transliteration

agramē vāgryaṃ, tayā ēkāgratayā saṃskṛtayā budhdhyā.

(saṃskāramu poṃduṭa cēta okē lakṣyamu gala budhdhi.)

English

"Agrame vāgryaṃ, tayā ekāgratayā saṃskṛtayā budhdhyā" — with a mind refined and made one-pointed through discipline.