← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహం అభిమానః ahaṃ abhimānaḥ

Original — తెలుగు
  1. అనాత్మని దేహే ఆత్మాభిమానః. (ఆత్మకాని దేహమందు ఆత్మ అను అభిమానము).

దధ్నిః సర్పిర్యథా జాతం మంథనేన సరర్షభాః |

తథా బుద్ధ్యాదయో భావాః భూతేభ్యశ్చోద్భవంతి హి |

భౌతికం దేహ సంఘాతం విసృజ్యమతిమాన్ పునః |

సర్వ్బసాక్షిణి చిద్రూపే కార్యా న్నిత్యమహం మతిం |

తతోపి బుద్ధిరన్నస్య కార్యమేవ న సంశయః |

అతోపి బుద్ధిమన్నస్య కార్యంత్యక్త్వా వివిక్తధీః |

సర్వ సాక్షిణి చిద్రూపే కుర్యాన్నిత్య మహం మతిం ||”

(పెరుగును మధించిన దానిలోనుండి నెయ్యి వచ్చినట్లు భూతములనుండి బుద్ధి మొదలగు భావములు పుట్టుచున్నవి. బుద్ధిమంతుడైనవాడు పంచభూతముల కూటమివలన కలిగిన దేహమును విడిచిపెట్టి సర్వ సాక్షి చిద్రూపుడు అయిన పరమాత్మయందు ‘నేవే నేను’ అని ధ్యానించవలెను - బుద్ధి అన్నమువలన కలిగినది, సంశయములేదు - (Tell me what you eat and I shall tell you what you are).- అన్నముయొక్క కార్యమైన బుద్ధిని విడిచిపెట్టి బుద్ధిమంతుడైనవాడు. సర్వసాక్షి, చిన్మాత్రుడు అయిన పరమాత్మయేతను అని నిత్యము మనస్సు కలిగియుండవలెను). (చూడుము - అహంకారము - 31, 32).

Transliteration
  1. anātmani dēhē ātmābhimānaḥ. (ātmakāni dēhamaṃdu ātma anu abhimānamu).

dadhniḥ sarpiryathā jātaṃ maṃthanēna sararṣabhāḥ |

tathā buddhyādayō bhāvāḥ bhūtēbhyaścōdbhavaṃti hi |

bhautikaṃ dēha saṃghātaṃ visṛjyamatimān punaḥ |

sarvbasākṣiṇi cidrūpē kāryā nnityamahaṃ matiṃ |

tatōpi buddhirannasya kāryamēva na saṃśayaḥ |

atōpi buddhimannasya kāryaṃtyaktvā viviktadhīḥ |

sarva sākṣiṇi cidrūpē kuryānnitya mahaṃ matiṃ ||”

(perugunu madhiṃcina dānilōnuṃḍi neyyi vaccinaṭlu bhūtamulanuṃḍi buddhi modalagu bhāvamulu puṭṭucunnavi. buddhimaṃtuḍainavāḍu paṃcabhūtamula kūṭamivalana kaligina dēhamunu viḍicipeṭṭi sarva sākṣi cidrūpuḍu ayina paramātmayaṃdu ‘nēvē nēnu’ ani dhyāniṃcavalenu - buddhi annamuvalana kaliginadi, saṃśayamulēdu - (Tell me what you eat and I shall tell you what you are).- annamuyokka kāryamaina buddhini viḍicipeṭṭi buddhimaṃtuḍainavāḍu. sarvasākṣi, cinmātruḍu ayina paramātmayētanu ani nityamu manassu kaligiyuṃḍavalenu). (cūḍumu - ahaṃkāramu - 31, 32).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.