(సగుణబ్రహ్మకాని, నిర్గుణబ్రహ్మకాని అది ఆత్మ కంటె వేరైనదికాదు అని చింతించుట).
(‘ఓ భగవతి దేవతా ! నీవే నేను, నేనే నీవు’ ఆ దేవి నేను అని గ్రహించుట. “అహం బ్రహ్మస్మి” అను మహావాక్యము యొక్క అర్థమిదియే - ఉపాసన కొఱకు ఇట్లు చెప్పబడినది).
(saguṇabrahmakāni, nirguṇabrahmakāni adi ātma kaṃṭe vērainadikādu ani ciṃtiṃcuṭa).
(‘ō bhagavati dēvatā ! nīvē nēnu, nēnē nīvu’ ā dēvi nēnu ani grahiṃcuṭa. “ahaṃ brahmasmi” anu mahāvākyamu yokka arthamidiyē - upāsana koṟaku iṭlu ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.