(వికారమునుపొందిన - మార్పునుపొందిన - మహత్తత్వమునుండి అహం తత్త్వము - అహంకారతత్త్వముపుట్టినది. ఇది పంచభూతములు, ఇంద్రియములు, మనస్సుతో నిండియున్నది - అనగా అహంకార తత్త్వములో ఈ మూడు తత్వములు సూక్ష్మరూపములో నిమిడి యున్నది).
(అహంకారము మూడువిధములు - వైకారికాహంకారము, తైజసాహంకారము, తామసాహంకారము - వైకారికాహంకారమువలన దేవతలు, తైజసాహంకారమువలన జ్ఞానకర్మలు చేయగలుగు ఇంద్రియములు, తామసాహంకారంబువలన సూక్ష్మ పంచభూతములు పుట్టినవి. వీటివల్లనే సూక్ష్మశరీరము కలిగినది).
(vikāramunupoṃdina - mārpunupoṃdina - mahattatvamunuṃḍi ahaṃ tattvamu - ahaṃkāratattvamupuṭṭinadi. idi paṃcabhūtamulu, iṃdriyamulu, manassutō niṃḍiyunnadi - anagā ahaṃkāra tattvamulō ī mūḍu tatvamulu sūkṣmarūpamulō nimiḍi yunnadi).
(ahaṃkāramu mūḍuvidhamulu - vaikārikāhaṃkāramu, taijasāhaṃkāramu, tāmasāhaṃkāramu - vaikārikāhaṃkāramuvalana dēvatalu, taijasāhaṃkāramuvalana jñānakarmalu cēyagalugu iṃdriyamulu, tāmasāhaṃkāraṃbuvalana sūkṣma paṃcabhūtamulu puṭṭinavi. vīṭivallanē sūkṣmaśarīramu kaliginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.