← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజడః ajaḍaḥ

Original — తెలుగు

దేహాది భిన్నః, అత ఏవ పరమ పరాత్పరత్వేన ప్రసిద్ధః.

(జడమైన దేహము మొదలగు వాటి కంటె విలక్షణమైనది. అందువల్లనే పరమ పరాత్పరు డని ప్రసిధ్ధి పొందిన వాడు.)

Transliteration

dēhādi bhinnaḥ, ata ēva parama parātparatvēna prasiddhaḥ.

(jaḍamaina dēhamu modalagu vāṭi kaṃṭe vilakṣaṇamainadi. aṃduvallanē parama parātparu ḍani prasidhdhi poṃdina vāḍu.)

English

Distinct from the body and the like, which are insentient — and precisely for this reason renowned as the Supreme beyond the supreme.