← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజగరము ajagaramu

Original — తెలుగు
  1. కొండచిలువ, కొండపాము.

  2. అజం ఛాగం గిరతి భక్షయతి. (మేక మొదలగు వాటిని తినునది.)

  3. అక్రియః, తావన్మాత్రేపి ఉదాసీనః.

(పనిచేయక యుండునది. కొండచిలువ వలె పనిచేయక స్తబ్దుగా నుండునది.)

Transliteration
  1. koṃḍaciluva, koṃḍapāmu.

  2. ajaṃ chāgaṃ girati bhakṣayati. (mēka modalagu vāṭini tinunadi.)

  3. akriyaḥ, tāvanmātrēpi udāsīnaḥ.

(panicēyaka yuṃḍunadi. koṃḍaciluva vale panicēyaka stabdugā nuṃḍunadi.)

English

1. A python, a mountain-serpent. 2. That which devours goats and the like. 3. One utterly inactive, motionless as a python.