(ఎవరిని ద్వేషింపని గుణము తనకు కలిగియుండుటవలన ధర్మరాజునకు ఈ బిరుదు కలిగినది.)
(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అను ఆరు శత్రువులు - అరిషడ్వర్గము - లేనివాడు.)
(evarini dvēṣiṃpani guṇamu tanaku kaligiyuṃḍuṭavalana dharmarājunaku ī birudu kaliginadi.)
(kāma, krōdha, lōbha, mōha, mada, mātsaryamulu anu āru śatruvulu - ariṣaḍvargamu - lēnivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.