← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజితాత్మా ajitātmā

Original — తెలుగు
  1. అజితేంద్రియః; కామానాం అపర్యాప్త్యాచ క్లిశ్యతే ఇతి భావః.

(ఇంద్రియములను జయించనివాడు; కోరికల పరిమితిని పొందక బాధపడువాడు అని భావము -.)

  1. బుద్ధిని తన వశములో ఉంచుకొనలేనివాడు.
Transliteration
  1. ajitēṃdriyaḥ; kāmānāṃ aparyāptyāca kliśyatē iti bhāvaḥ.

(iṃdriyamulanu jayiṃcanivāḍu; kōrikala parimitini poṃdaka bādhapaḍuvāḍu ani bhāvamu -.)

  1. buddhini tana vaśamulō uṃcukonalēnivāḍu.
English

1. One who has not conquered the senses; afflicted by unfulfilled desires. 2. One unable to hold the intellect under control.