దేహోహ మిత్యా ద్య జ్ఞాన కృత దేవ మనుష్యాది భేదాభిమానం.
(నేనే ఈ దేహము అను మొదలగునవీ జ్ఞానము చేత కలిగిన దేవుడు, మానవులు అను అభిమానము.)
dēhōha mityā dya jñāna kṛta dēva manuṣyādi bhēdābhimānaṃ.
(nēnē ī dēhamu anu modalagunavī jñānamu cēta kaligina dēvuḍu, mānavulu anu abhimānamu.)
The false distinctions of "god" and "man" that arise from the ignorant notion "I am this body."
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.