← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజ్ఞాన సం మోహః ajñāna saṃ mōhaḥ

Original — తెలుగు
  1. అజ్ఞానహేతుకం భ్రాంతి జ్ఞానం.

(అజ్ఞానమునకు కారణము భ్రాంతిజ్ఞానము - లేక, భ్రాంతిజ్ఞానమునకు అజ్ఞానము కారణము.)

  1. “అజ్ఞాన నిమిత్త సం మోహః అవివిక్త భావః అవివేకః స్వాభావికః”. (శ్రీ శంకరః)

(అజ్ఞానము కారణముగా గల సం మోహము, స్వభావ సిధ్ధమైన అవివేకము.)

Transliteration
  1. ajñānahētukaṃ bhrāṃti jñānaṃ.

(ajñānamunaku kāraṇamu bhrāṃtijñānamu - lēka, bhrāṃtijñānamunaku ajñānamu kāraṇamu.)

  1. “ajñāna nimitta saṃ mōhaḥ avivikta bhāvaḥ avivēkaḥ svābhāvikaḥ”. (śrī śaṃkaraḥ)

(ajñānamu kāraṇamugā gala saṃ mōhamu, svabhāva sidhdhamaina avivēkamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.