← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకాలమృత్యువు akālamṛtyuvu

Original — తెలుగు

నాస్తి ఉచితః కాలః యస్య.

(ఉచితమైన కాలము లేని మృత్యువు, మరణము, అకాలమందు సంభవించు చావు, అపమృత్యువు.)

Transliteration

nāsti ucitaḥ kālaḥ yasya.

(ucitamaina kālamu lēni mṛtyuvu, maraṇamu, akālamaṃdu saṃbhaviṃcu cāvu, apamṛtyuvu.)

English

"Nāsti ucitaḥ kālaḥ yasya" — death that occurs at an improper time; an untimely death.