← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకల్పన akalpana

Original — తెలుగు
  1. కల్పనా నివృత్తి; ముక్తిఃఇత్యర్థః కల్పనం జ్ఞానైకాకారిషు ఆత్మషు దేవమనుష్యాదికల్పనం, తదభావం ముక్తిః, ఉపాసనానుష్టాన దేవాది భేదనివృత్తి పూర్వక ముక్తిః ఇత్యర్థః.

(కల్పన అనగా జ్ఞానము ఒక్కటే ఆకారముగా గల ఆత్మయందు దేవుడని మనిషియని మొదలుగా కల్పించుట, అది లేకపోవిట అకల్పన -అనగా ముక్తి)

  1. కల్పన లేకపోవుట - అనగా ముక్తి.
Transliteration
  1. kalpanā nivṛtti; muktiḥityarthaḥ kalpanaṃ jñānaikākāriṣu ātmaṣu dēvamanuṣyādikalpanaṃ, tadabhāvaṃ muktiḥ, upāsanānuṣṭāna dēvādi bhēdanivṛtti pūrvaka muktiḥ ityarthaḥ.

(kalpana anagā jñānamu okkaṭē ākāramugā gala ātmayaṃdu dēvuḍani maniṣiyani modalugā kalpiṃcuṭa, adi lēkapōviṭa akalpana -anagā mukti)

  1. kalpana lēkapōvuṭa - anagā mukti.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.