← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకల్యుడు akalyuḍu

Original — తెలుగు
  1. అసమర్ధః. (సమర్ధత లేనివాడు)

  2. కలాసు సాధుః కల్యః.

(కళలయందు సామర్ధ్యము కలవాడు సాధువు. అది కాని వాడు అకల్యుడు.)

Transliteration
  1. asamardhaḥ. (samardhata lēnivāḍu)

  2. kalāsu sādhuḥ kalyaḥ.

(kaḷalayaṃdu sāmardhyamu kalavāḍu sādhuvu. adi kāni vāḍu akalyuḍu.)

English

1. Asamardhaḥ — one lacking capability. 2. One accomplished in the arts is called kalya; one who is not, is akalya.