← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకస్మాత్ akasmāt

Original — తెలుగు
  1. న కస్మాత్ కించిత్ కారణాధీనత్వం యత్ర.

(ఏ దైనా ఒక కారణము వల్ల కాక జరుగునది)

  1. అతర్కితో పనతః ఇత్యర్థః. (తర్కించకుండా ప్రాప్తించునది)
Transliteration
  1. na kasmāt kiṃcit kāraṇādhīnatvaṃ yatra.

(ē dainā oka kāraṇamu valla kāka jarugunadi)

  1. atarkitō panataḥ ityarthaḥ. (tarkiṃcakuṃḍā prāptiṃcunadi)
English

1. That which occurs dependent on no cause whatsoever. 2. That which arrives unforeseen, without being reasoned out beforehand.