← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిల హేతు హేతుః akhila hētu hētuḥ

Original — తెలుగు

అఖిల హేతూనాం పంచ భూతానాం హేతుః.

(సమస్తమైన వాటికి కారణములయిన పంచ భూతములకు కారణమైనవాడు - కారణములకు కారణము, మూల కారణము.)

Transliteration

akhila hētūnāṃ paṃca bhūtānāṃ hētuḥ.

(samastamaina vāṭiki kāraṇamulayina paṃca bhūtamulaku kāraṇamainavāḍu - kāraṇamulaku kāraṇamu, mūla kāraṇamu.)

English

The cause of all causes — of the five elements themselves — the root cause behind every cause.