← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిల సంశయాధి akhila saṃśayādhi

Original — తెలుగు

అఖిల సంశయానాం ఆధిః = అధీయంతే అస్మిన్నితి ఆధిః అహంకారః.

(సమస్తమైన సంశయములకు స్థానము – అహంకారము.)

Transliteration

akhila saṃśayānāṃ ādhiḥ = adhīyaṃtē asminniti ādhiḥ ahaṃkāraḥ.

(samastamaina saṃśayamulaku sthānamu – ahaṃkāramu.)

English

"Akhila saṃśayānāṃ ādhiḥ" — the seat of all doubts: the ego, ahaṃkāra.