← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిల సత్వ నికేతః akhila satva nikētaḥ

Original — తెలుగు
  1. అఖిలాని సత్వాని నికేతః యస్య తధా తస్య భావః సత్తా; సర్వభూతావాసం.

(సమస్త తత్వములు నివాసమైనవాడు; సమస్త భూతములందు నివసించువాడు.)

  1. అఖిల సత్వానాం సర్వేషాం జంతూనాం నికేతః, ధారకతయా అఖిలాంతరాత్మా.

(సమస్త సత్వముల యొక్క -అనగా, సత్వముగల సమస్త జంతువుల యొక్క - ఆవాసము - అఖిలాంతరాత్మ యగుట వలన, సమస్తము నందు అంతరాత్మగా నుండుట వల్ల -.)

Transliteration
  1. akhilāni satvāni nikētaḥ yasya tadhā tasya bhāvaḥ sattā; sarvabhūtāvāsaṃ.

(samasta tatvamulu nivāsamainavāḍu; samasta bhūtamulaṃdu nivasiṃcuvāḍu.)

  1. akhila satvānāṃ sarvēṣāṃ jaṃtūnāṃ nikētaḥ, dhārakatayā akhilāṃtarātmā.

(samasta satvamula yokka -anagā, satvamugala samasta jaṃtuvula yokka - āvāsamu - akhilāṃtarātma yaguṭa valana, samastamu naṃdu aṃtarātmagā nuṃḍuṭa valla -.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.