← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిల సత్వమూర్తి akhila satvamūrti

Original — తెలుగు

నిఖిలప్రాణి సంఘాత శరీరకః, తత్తద్ధేవతా రూపేణ

తత్తత్ఫలదాతా.

(సమస్త ప్రాణి సమూహము శరీరముగా గలవాడు; ఆయా దేవతల రూపములతో ఆయా ఫలము నిచ్చువాడు.)

Transliteration

nikhilaprāṇi saṃghāta śarīrakaḥ, tattaddhēvatā rūpēṇa

tattatphaladātā.

(samasta prāṇi samūhamu śarīramugā galavāḍu; āyā dēvatala rūpamulatō āyā phalamu niccuvāḍu.)

English

One whose body is the totality of all living beings — who, in the forms of their respective deities, grants each their due fruit.