← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకించన గోచరుడు akiṃcana gōcaruḍu

Original — తెలుగు
  1. అకించనానాం గోచరః, విషయ భూతః

(అకించనులకు గోచరించువాడు, విషయమగువాడు; త్యాగశీలురకు కనబడువాడు; సన్యాసులకు తెలియ వచ్చువాడు)

  1. దీనజన సం రక్షకః (దీనజనులను రక్షించువాడు)
Transliteration
  1. akiṃcanānāṃ gōcaraḥ, viṣaya bhūtaḥ

(akiṃcanulaku gōcariṃcuvāḍu, viṣayamaguvāḍu; tyāgaśīluraku kanabaḍuvāḍu; sanyāsulaku teliya vaccuvāḍu)

  1. dīnajana saṃ rakṣakaḥ (dīnajanulanu rakṣiṃcuvāḍu)
English

1. One perceptible to those who possess nothing — visible to renunciates, known to ascetics. 2. The protector of the humble and destitute.